Posts Language: Telugu 56 posts Sort by: Latest Likes Views List Grid डॉ गुंडाल विजय कुमार 'विजय' 28 Nov 2024 · 1 min read మాయా లోకం మాయ లోన పడని మాయా లోకమా... అన్యాయం తో నడిచే న్యాయ ధర్మమా అసత్యం తో పలికే సత్య ప్రవచనమా... వెలుగే లేని ప్రకాశమా... ఎండమావి లోని జలపాతమా.. సత్తువే లేని ఆరోగ్య సూత్రమా.. జ్ఞానం లేని విజ్ఞాన ప్రపంచమా.. ప్రేమలే... Telugu · కవిత్వం 36 Share डॉ गुंडाल विजय कुमार 'विजय' 31 Oct 2024 · 1 min read అందమైన దీపావళి ఆనందపు దీపావళి అందమైన దీపావళి ఆనందపు దీపావళి జ్ఞాన జ్యోతుల దీపావళి లక్ష్మీ కాంతుల దీపావళి శ్రీ రామ పునః దర్శన దీపావళి అందమైన దీపావళి ఆనందపు దీపావళి టపాసుల హోరింతల దీపావళి సుమంగళ హారతుల దీపావళి పసిడి వెలుగుల దీపావళి అందమైన దీపావళి... Telugu · కవిత్వం 58 Share डॉ गुंडाल विजय कुमार 'विजय' 13 Oct 2024 · 1 min read వచ్చింది వచ్చింది దసరా పండుగ వచ్చింది.. దసరా పండుగ వచ్చింది. ఆనందపు హరివిల్లు ను తెచ్చింది.. ఉదయపు ఉషోదకిరణాల తో కుక్కుటపు తొలి రాగం తో పక్షుల మధుర స్వరాలతో ప్రకృతి అందాలతో వచ్చింది వచ్చింది దసరా పండుగ వచ్చింది.. రంగురంగుల రంగేళి లతో పచ్చ పచ్చ ని... Telugu · కవిత్వం · డా గుండాల విజయ కుమార్ · దసరా · దసరా పండుగ 77 Share डॉ गुंडाल विजय कुमार 'विजय' 4 Oct 2024 · 1 min read శ్రీ గాయత్రి నమోస్తుతే.. సత్యలోక మణి ద్విప నివాసి, శక్తి స్వరూపిణి శ్రీ గాయత్రీ నమోస్తుతే. సకల వేద స్వరూపి, మంత్ర మూల శక్తి శ్రీ గాయత్రి నమోస్తుతే.. ముక్త, విదుమ్ర, హేమ, నీల, ధవళ వర్ణముఖే, శంఖం, చక్రం, గద, అంకుశ దారిని, శ్రీ... Telugu · కవిత్వం 60 Share डॉ गुंडाल विजय कुमार 'विजय' 3 Oct 2024 · 1 min read బాలాత్రిపురసుందరి దేవి త్రిపురుని అర్ధాంగి బాలాత్రిపుర దేవి నమస్కరోమి.. బుద్ది,మనస్సు,చిత్తం,అహంకారం ఆధీనంలోవుండే దానివి.. అభయహస్త ముద్రతో, అక్షరామాల ధరించిన దానివి.. మానసిక భాదలను తొలగించే నిత్య సంతోషినివి.. మనస్సులో కొలువుండే జాగృత్, స్వప్న , సుషుప్తి తత్వానివి.. బండాసుర రాక్షస నలపై మంది పుత్రులను... Telugu · కవిత్వం 57 Share Otteri Selvakumar 7 Sep 2024 · 1 min read తేదీ బాబ్ అనే పురాతన ఈజిప్షియన్ మమ్మీ ఆన్లైన్ డేటింగ్ ప్రయత్నించాలని నిర్ణయించుకుంది. అతని ప్రొఫైల్ ఇలా ఉంది: "ప్రేమతో చుట్టబడి, ఎవరితోనైనా విశ్రాంతి తీసుకోవడానికి వెతుకుతోంది." ఒక రాత్రి, అతను సారా అనే అందమైన మహిళతో సరిపెట్టుకున్నాడు. వారు దానిని కొట్టారు,... Telugu · Telugu Story · కథ · కవిత్వం · వ్యాసం 56 Share डॉ गुंडाल विजय कुमार 'विजय' 30 Aug 2024 · 1 min read మనిషి ఓ మరమనిషి తెలుసుకో ఈ ప్రపంచపది.. మనిషి ఓ మరమనిషి తెలుసుకో ఈ ప్రపంచపది అంధకారంలో వెలుగును వెతికే వెర్రి మనిషి.. స్వార్థం తో సమాజాన్ని బాగు చేయాలి అనుకునే మూఢ మనిషి.. అధర్మం తో గెలిచాననుకునే అవినీతి మనిషి.. కన్న ప్రేమ బంధాలను త్రుంచి,కనే ప్రేమ బంధాలకు... Telugu · కవిత్వం 71 Share डॉ गुंडाल विजय कुमार 'विजय' 25 Aug 2024 · 1 min read సూర్య మాస రూపాలు సూర్య మాస రూపాలు చైతన్య మాసధిపతి ప్రజా పతి భూత సృష్టి "దాత".. వైశాఖ మసాధిపతి ఆర్యము దేవతా రూప "ఆర్యమా".. జ్యేష్ట మాసాధిపతి మిత్రా రూప చైతన్య ప్రసాద దేవా "మిత్రా" .. ఆషాడ మసాధిపతి వరుణ రూప జీవగంగ... Telugu · కవిత్వం 89 Share डॉ गुंडाल विजय कुमार 'विजय' 24 Aug 2024 · 1 min read మగువ ఓ మగువా నీకు లేదా ఓ చేరువ.. మగువ ఓ మగువా నీకు లేదా ఓ చేరువ.. సృష్టి కి మూలానివి నీవు కానీ అయినావు ఉనికె లేని ధాత్రివి.. మగువ ఓ మగువా నీకు లేదా ఓ చేరువ.. అందానికి అర్థానివి నీవు కానీ జనపదుడి పాలిట అయినావు... Telugu · కవిత్వం 63 Share डॉ गुंडाल विजय कुमार 'विजय' 24 Aug 2024 · 1 min read మువ్వగోపాల మురళీధరాయ.. మువ్వగోపాల మురళీధరాయ నవనీతచోరాయ నందనాయ. శ్రీ వల్లభాయ శ్రీ నివాసాయ గోరక్షకాయ గోకులాయా గోపాలబాలకాయ గోవర్ధనధరాయ .. గోపికావృతాయ గోవిందాయ .. పరమానన్దాయ ప్రసన్నాయ అకామాయాయ అనంతాయా సర్వవేదాయ సర్వదేవయా బలభద్రసుఖాలాపాయ బలవత్సలాయ ద్వారకాపురకల్పనాయ ద్వారకానిలయాయ విశ్వరూపప్రదర్శకాయ విజయాయ గరుడవాహనాయ గదాగ్రజన్మనేయ... Telugu · కవిత్వం 68 Share डॉ गुंडाल विजय कुमार 'विजय' 24 Aug 2024 · 1 min read భారత దేశం మన పుణ్య ప్రదేశం.. భారత దేశం మన పుణ్య ప్రదేశం.. భారత ఖండం ముక్తి కి మార్గం.. కళలకు నిలయం భాషల వలయం.. మమతల మందిరం ప్రేమ పూల వనం.. శాంతికి నిలయం..శక్తి కి విలయం. అణువు అణువు కనిపించే దేశ ఔనతి.. నర నరాల్లో... Telugu · కవిత్వం 100 Share Otteri Selvakumar 11 Apr 2024 · 1 min read ఆక్సిజన్ అపానవాయువు వేసవిలో.. మండుతున్న ఎండలు.. దాహం తీర్చడానికి నీరు అడగండి. చెట్లు ఇక్కడే ఉన్నాయి. ఎండ పెట్టుట చెట్లే కాదు.. మనుషులు. . . కూడా ఇన్ఫెక్షన్ లో.. ఆక్సిజన్ కోసం వెతుకుతూ.. మనిషిలా... ఈ భూమి నీరు లేకుండా.. నిట్టూర్పు.... ఆక్సిజన్... Telugu · Telugu Kavita · కవిత్వం 97 Share डॉ गुंडाल विजय कुमार 'विजय' 22 Feb 2024 · 1 min read హాస్య కవిత "రమ్ము", సారా,కల్లు తాగి వదిలిన తవిక పండితుడు. "రమ్ము" రమ్ము ఇటు రమ్మని పిలిచిన కవులకు, తెలుగు భాష "సార" మంతా తాగిన పండితున్ని, నా ఈ "తవిక"ను విని, "కల్లు" మూసుకొని విని ఆనందించిరి ఈ పండిత కవులు. నోరు,... Poetry Writing Challenge-2 · కవిత్వం 215 Share डॉ गुंडाल विजय कुमार 'विजय' 21 Feb 2024 · 1 min read జయ శ్రీ రామ... ధర్మం గా ఉండాలనేది రాముడు గొప్పతనం.. ధర్మం తో జీవితాన్ని పంచుకోవలనేది సీత గొప్పతనం.... ధర్మానికి అండగా ఉండాలనేది లక్ష్మణుడి గొప్పతనం... ధర్మానికి దాసోహం అవ్వాలనేది ఆంజనేయుడు గొప్పతనం.. ధర్మం వైపు నిలబడాలి అనేది విభీషణుడి గొప్పతనం.. ధర్మమైన మిత్రుడు వైపు... Poetry Writing Challenge-2 · కవిత్వం 114 Share डॉ गुंडाल विजय कुमार 'विजय' 21 Feb 2024 · 1 min read చివరికి మిగిలింది శూన్యమే ఎందుకు ఈ లోకం పరుగెడుతుంది. ఎవరి కోసం ఈ లోకం పరుగెడుతుంది. విజ్ఞానం అనుకోని అజ్ఞానం వైపు వేగంగా పరుగెడుతుంది. సత్యం నుంచి దూరంగా అసత్యం వైపు. న్యాయాన్ని చీల్చి అన్యాయం వైపు చాలా వేగంగా పరుగెడుతుంది ఈ లోకం. మంచిని,... Poetry Writing Challenge-2 · కవిత్వం 102 Share डॉ गुंडाल विजय कुमार 'विजय' 21 Feb 2024 · 1 min read భారత దేశ వీరుల్లారా భారత దేశ స్వాతంత్ర వీరుల్లారా, భరత మాత ప్రియ పుత్రుల్లారా, వందనం మీకు అభివందనం. స్వాతంత్ర్యం కోసం ప్రాణాలు అర్పించిన వీరుల్లారా, సంకెళ్ళతో బందీ ఉన్న భారత మాత ను, బంధ విముక్తులను చేసిన శూరుల్లారా, వందనం మీకు అభివందనం. తెల్లవారి... Poetry Writing Challenge-2 · కవిత్వం 100 Share डॉ गुंडाल विजय कुमार 'विजय' 21 Feb 2024 · 1 min read వీరుల స్వాత్యంత్ర అమృత మహోత్సవం డెబ్భై ఐదు వసంతాల మహోత్సవం, మన ఈ స్వాత్యంత్ర అమృత మహోత్సవం. "స్వరాజ్యం నా జన్మహక్కు"అని గర్జించిన తిలక్ గారి , అమృత మహోత్సవం. "నాకు రక్తం ఇవ్వండి, నేను మీకు స్వేచ్ఛ ఇస్తాను" , జై హింద్ అన్న 'ఆజాద్... Poetry Writing Challenge-2 · కవిత్వం 113 Share डॉ गुंडाल विजय कुमार 'विजय' 20 Feb 2024 · 1 min read మంత్రాలయము మహా పుణ్య క్షేత్రము మంత్రాలయము మహా పుణ్య క్షేత్రము రాఘవేంద్రుని మహా దివ్య క్షేత్రము.. మహిమ గల మందిరము మంత్రాలయము.. భక్తి శక్తి కి నిలయం మంత్రాలయము.. గురు రాయుని బోధనలు మంచి కి మార్గం. మూల రాముని భజనలు ముక్తి కి మార్గం. శాంతి... Poetry Writing Challenge-2 · కవిత్వం 1 154 Share डॉ गुंडाल विजय कुमार 'विजय' 20 Feb 2024 · 1 min read గురు శిష్యుల బంధము గురు శిష్యుల బంధము చందనం లోని సుగంధం నది పైన వారధి... రాతి లోని శిల్పం... వృక్షం పైన ఫలం ... శిష్యులపై గురువుకు ఉండేది.. అనురాగపు ప్రేమ.. రాబోయే ఆశయం.. సాధించే సాధకుడు.. చరిత్రను సృష్టించే వీరుడు.. గురువు పై... Poetry Writing Challenge-2 · కవిత్వం 1 120 Share डॉ गुंडाल विजय कुमार 'विजय' 20 Feb 2024 · 1 min read అందమైన తెలుగు పుస్తకానికి ఆంగ్లము అనే చెదలు పట్టాయి. అందమైన తెలుగు పుస్తకానికి ఆంగ్లము అనే చెదలు పట్టాయి. అందమైన అక్షరమాలను అంతం చేయడానికి వచ్చింది ఈ అందమైన పూతతో ఈ ఆంగ్ల చెదలు. తుమ్మెద, పువ్వులోని మకరందం ను తాగేసినట్టు, తెలుగు నేలలో తెలుగు ను నాశనం చేస్తుంది ఈ... Poetry Writing Challenge-2 · కవిత్వం 119 Share डॉ गुंडाल विजय कुमार 'विजय' 20 Feb 2024 · 1 min read రామయ్య రామయ్య రామయ్య రామయ్య భక్తులను కాపాడే దేవుడయ్యా. చూడయ్యా చూడయ్యా భక్తులను చల్లగా చూడయ్యా. ఇక్ష్వాకు వంశపు రాజయ్య మహారాజయ్య. దశరధుని కుమారుడు రామయ్య మా దేవుడయ్యా. తండ్రి మాట జవదాటడు రామయ్య మా రామయ్య జానకీవల్లబుడు రామయ్య మా దేవుడయ్య. సత్య... Poetry Writing Challenge-2 95 Share डॉ गुंडाल विजय कुमार 'विजय' 20 Feb 2024 · 1 min read అమ్మా దుర్గా అమ్మా దుర్గా అమ్మా ధుర్గా కరుంచి చే దేవి అమ్మా ధుర్గా. శక్తి స్వరూపిణి అమ్మా ధుర్గా విజయా రూపిణీ అమ్మా ధుర్గా దుష్ట సంహరినీ అమ్మా ధుర్గా కష్టాలను తొలగించే అమ్మా ధుర్గా. అమ్మా దుర్గా అమ్మా ధుర్గా కరుంచి... Poetry Writing Challenge-2 · కవిత్వం 98 Share डॉ गुंडाल विजय कुमार 'विजय' 20 Feb 2024 · 1 min read అమ్మా తల్లి బతుకమ్మ అమ్మా తల్లి బతుకమ్మ భక్తులను కాపాడే జేజమ్మ. నీపూజ చేస్తాము బతుకమ్మ తప్పులను క్షమించు బతుకమ్మ. ఎల్ల వేళలా బతుకమ్మా మమ్మల్ని రక్షించు బతుకమ్మ తంగేడు పూలతో బతుకమ్మ అందంగా చేస్తాము బతుకమ్మా పెద్దపెద్దగా బతుకమ్మ ముస్తాబు చేస్తాము బతుకమ్మా ఆట... Poetry Writing Challenge-2 · కవిత్వం 110 Share डॉ गुंडाल विजय कुमार 'विजय' 20 Feb 2024 · 1 min read నమో గణేశ *నమో గణేశ!* ఆది దేవా నమో నమః వినాయక నమో నమః విశాల కన్నులు కలవాడా, విశ్వ మంతటి కి శాంతి ప్రసాదించు దేవా. జ్ఞాన మార్గం వైపు నడిపించు మహాదేవా. విశ్వమంతా చల్లని చూపుతో చూడు దేవా. ఎలాంటి విఘ్నలూ... Poetry Writing Challenge-2 · కవిత్వం 133 Share डॉ गुंडाल विजय कुमार 'विजय' 20 Feb 2024 · 1 min read నేటి ప్రపంచం నేటి ప్రపంచం లో ధనము కు దాసోహం అంటున్నారు.. ధర్మాన్ని దరిద్రం అంటున్నారు.. చెడు ను పోషించుకుంటున్నారు, మంచి ని వదిలివేస్తున్నారు.. అసత్యాన్ని గుడ్డిగా నమ్ముతున్నారు.. సత్యాన్ని గ్రహించలేకపోతున్నారు.. నేను అనే లోకంలో బ్రతుకుతున్నారు. లోకంలో నువ్వు ఒకడివి అని తెలుసుకోలేకపోతున్నారు..... Poetry Writing Challenge-2 101 Share डॉ गुंडाल विजय कुमार 'विजय' 17 Feb 2024 · 1 min read ఇదే నా భారత దేశం. భారత దేశం ఒక దేవాలయం భారత దేశం ఒక సాంస్కృతిక ప్రదేశం భారత దేశం ఒక వీరుల ప్రదేశం భారత దేశం ఒక శాంతి ప్రదేశం భారత దేశం ఒక ప్రేమ ప్రదేశం. భారత దేశం ఒక సువర్ణ ప్రదేశం. భారత... Poetry Writing Challenge-2 · కవిత్వం 204 Share डॉ गुंडाल विजय कुमार 'विजय' 17 Feb 2024 · 1 min read కృష్ణా కృష్ణా నీవే సర్వము కృష్ణా కృష్ణా నీవే సర్వము కృష్ణా కృష్ణా నీవే మూలము.. ఆదివి నీవు, అనంతము నీవు శక్తి వి నీవు ముక్తి వి నీవు శాంతివి నీవు సహనము నీవు జ్ఞానము నీవు, గమ్యము నీవు విజయము నీవు అమరము నీవు... Poetry Writing Challenge-2 · కవిత్వం 130 Share डॉ गुंडाल विजय कुमार 'विजय' 17 Feb 2024 · 1 min read దేవత స్వరూపం గో మాత దేవత స్వరూపం గో మాత అమృతం పంచె గో మాత సకల దేవతల రూపం గో మాత శాంతి తత్వం, ప్రశాంత స్వరూపం. అందరికీ ఆయువు పంచె గోమాత అందరికి ఆరోగ్యాన్ని పంచె గోమాత దేవుడిచ్చిన గొప్ప వరం గోమాత భగవంతుడు... Poetry Writing Challenge-2 · కవిత్వం 174 Share डॉ गुंडाल विजय कुमार 'विजय' 17 Feb 2024 · 1 min read రామ భజే శ్రీ కృష్ణ భజే రామ భజే శ్రీ రామ భజే సుమిత్రా పుత్ర రామ భజే. కృష్ణ భజే శ్రీ కృష్ణ భజే దేవకి నందన కృష్ణ భజే హనుమ భజే శ్రీ హనుమ భజే. అంజని పుత్ర హనుమ భజే. గణేశ భజే శ్రీ... Poetry Writing Challenge-2 · కవిత్వం 116 Share डॉ गुंडाल विजय कुमार 'विजय' 17 Feb 2024 · 1 min read అదే శ్రీ రామ ధ్యానము... వెయ్యి ఖగుడు ల ఆ ద్యుతి.. రజని దరి చేరలేదు ఆ రోచనిని... మదువు ను మించిన తీపి ఈ సారఘము... ఔధస్యము కంటే తెలుపు ఈ సుధ.. అదే శ్రీ రామ నామము... అదే శ్రీ రామ ధ్యానము... రచన... Poetry Writing Challenge-2 · కవిత్వం 148 Share डॉ गुंडाल विजय कुमार 'विजय' 17 Feb 2024 · 1 min read రామయ్య మా రామయ్య సత్య ధర్మ రక్షకుడు రామయ్య మా రామయ్య. పితృ వాక్య పరిపాలకుడు రామయ్య మా రామయ్య మిత్ర ధర్మ రక్షకుడు రామయ్య మా రామయ్య సహన గుణ శాంతుడు రామయ్య మా రామయ్య శత్రు వినాశనుడు రామయ్య మా రామయ్య సకల... Poetry Writing Challenge-2 · కవిత్వం 133 Share डॉ गुंडाल विजय कुमार 'विजय' 12 Feb 2024 · 1 min read ముందుకు సాగిపో.. ఆశయాలతో ముందుకు సాగిపో.. ధర్మ మార్గం తో ముందుకు సాగిపో.. ఆత్మ విశ్వాసం తో ముందుకు సాగిపో.. అలుపెరగని పోరాటం తో ముందుకు సాగిపో.. ఆగదు సమయం.. ఆగదు ప్రపంచం.. ఆగదు జీవితం.. ధర్మం గురించి తెలుసుకో... సత్యం ను పలుకు..... Poetry Writing Challenge-2 · కవిత్వం 1 114 Share डॉ गुंडाल विजय कुमार 'विजय' 8 Feb 2024 · 1 min read నీవే మా రైతువి... పుడమి శ్రామికుడు మనకు అన్నా న్ని అందిచే అన్నదాత. పాడి పంట నే అతనికి ఆస్థి-పాస్థులు ప్రకృతి యే అతనికి చుట్టాలు. జంతువులే అతనికి మిత్రులు. అతని లక్ష్యం ధాన్యాన్ని అందిచడం. నిస్వార్థపరుడు, ప్రజలను పుష్టి పరచువాడు. కష్టాన్ని భరిస్తూ ఇష్టం... Poetry Writing Challenge-2 · కవిత్వం 149 Share डॉ गुंडाल विजय कुमार 'विजय' 8 Feb 2024 · 1 min read నా గ్రామం.. మమతలకు మారు పేరు నా గ్రామం.. ప్రేమ తో పలకరించే పలకరింపు నా గ్రామం.. ఆదర్శం గా నిలిచే ఆదర్శ గ్రామము నా గ్రామము. మహానుభావుల నిలయం నా గ్రామము.. పచ్చదనాల పాడి పంటల హరివిల్లు నా గ్రామం.. సంస్కృతి కి... Poetry Writing Challenge-2 · కవిత్వం 199 Share डॉ गुंडाल विजय कुमार 'विजय' 7 Feb 2024 · 1 min read నమో నమో నారసింహ నమో నార సింహా నమో ఉగ్ర సింహ విష్ణు రూపుడవు విజయ కరుడవు సింహ రూపుడవు చండ విక్రముడవు ప్రహ్లాద రక్షకుడవు రాక్షస సంహరుడవు స్తంభంజాయుడవు భక్తవత్సలుడవు సహస్ర బహుడవు సర్వసిద్ది ప్రదాయకుడవు చండ కొపుడవు శరణాగతవత్సలుడవు నమో నమో నారసింహ... Poetry Writing Challenge-2 · కవిత్వం 1 160 Share डॉ गुंडाल विजय कुमार 'विजय' 7 Feb 2024 · 1 min read ఓ యువత మేలుకో.. ఓ యువత మేలుకో.. ఓ నవ యువత తెలుసుకో.. నీకు తెలిసిందే ప్రపంచం అనుకుంటే ఎలా మిత్రమా... తెలుసుకోవాల్సింది చాలా ఉంది నేస్తమా... ఏదో సంపాదించము, ఏదో బ్రతికేస్తున్నాము.. అనుకుంటే ఎలా ఎలా.. అలావుంటే ప్రపంచం ఇప్పటికీ చీకటిలో ఉండేది సుమా..... Poetry Writing Challenge-2 · కవిత్వం 135 Share डॉ गुंडाल विजय कुमार 'विजय' 7 Feb 2024 · 1 min read అతి బలవంత హనుమంత అతి బలవంత హనుమంత హనుమంత అతి గుణవంత హనుమంత హనుమంత రామ బంటువు నీవయ్య. హనుమయ్యా తత్వ జ్ఞానము నీదయ్య. నీవయ్య. చిరంజీవివి నీవయ్య హనుమయ్యా పంచ రూపము నీదయ్య. నీవయ్యా. భక్తవత్సలవు నీ వయ్యా.. హనుమయ్యా.. రుద్రావతరము నీదయ్య నీవయ్య... Poetry Writing Challenge-2 · కవిత్వం 1 128 Share डॉ गुंडाल विजय कुमार 'विजय' 11 Jan 2024 · 1 min read సమాచార వికాస సమితి సమాచారం మా హక్కు అని, వికాసం మా లక్ష్యమని, నడుస్తూ,నడిపిస్తూ నవతరానికి నాయకుడి గా నవ జీవన విధానం తో ముందుకు సాగుతన్నది.. అవినీతిని అంతం చేయాలని, రాజ్యాంగ నిబంధనలు పాటించాలని, ప్రజలను నిత్యం చైతన్య పరుస్తూ, ప్రజా సేవ తో... Telugu · కవిత్వం 144 Share डॉ गुंडाल विजय कुमार 'विजय' 29 Dec 2023 · 1 min read సంస్థ అంటే సేవ సనాతనము అంటే ధర్మము . బలవంతముతో భక్తి రాదు. కానీ మంచి మాట తో మంచి పని తో మాత్రమే మనిషి ని భక్తి మార్గం లో తీసుకొనిపోగలము. భయంతో కానీ, అధికారం తో కానీ వీరులను తయారుచేయలేము. అందరిని సంఘటితం... Telugu · వ్యాసం 2 251 Share डॉ गुंडाल विजय कुमार 'विजय' 12 Nov 2023 · 1 min read దీపావళి కాంతులు.. దీపావళి పండగ కాంతులు.. సుఖ శాంతుల హరివిల్లులు.. ధన ధాన్య రాశులు. అజ్ఞానం ను హరించే జ్ఞానజ్యోతులు... అయోధ్య రాముని పాదకాంతులు... భక్తి కి ముక్తి వేదమంత్రాలు.. టపాసుల వెలుగు ధ్వనులు... లక్ష్మీ దేవి అభయ హస్తాలు.. శుభ్రతకు శుభసూచకాలు... పరిశ్రమకు... Telugu · కవిత్వం 132 Share डॉ गुंडाल विजय कुमार 'विजय' 29 Oct 2023 · 1 min read ముందుకు సాగిపో.. ఆశయాలతో ముందుకు సాగిపో.. ధర్మ మార్గం తో ముందుకు సాగిపో.. ఆత్మ విశ్వాసం తో ముందుకు సాగిపో.. అలుపెరగని పోరాటం తో ముందుకు సాగిపో.. ఆగదు సమయం.. ఆగదు ప్రపంచం.. ఆగదు జీవితం.. సాగిపో ముందుకు సాగిపో...సాగిపో... డా. గుండాల విజయ... Telugu · కవిత్వం 201 Share डॉ गुंडाल विजय कुमार 'विजय' 20 Oct 2023 · 1 min read గురువు కు వందనం. గురు శిష్యుల బంధము చందనం లోని సుగంధం నిర్ఘరిణి పైన సేతువు... రాతి లోని శిల్పం... చంకురం పైన మౌక్తికము.. శిష్యులపై గురువులకు ఉండేది.. అనురాగపు ప్రేమ.. భవిష్యత్ ఆశయం.. సాధించే సాధకుడు.. చరిత్రను సృష్టించే వీరుడు.. గురువు పై శిష్యులకు... Telugu · కవిత్వం 191 Share डॉ गुंडाल विजय कुमार 'विजय' 20 Oct 2023 · 1 min read నా గ్రామం మమతలకు మారు పేరు నా గ్రామం.. ప్రేమ తో పలకరించే పలకరింపు నా గ్రామం.. ఆదర్శం గా నిలిచే ఆదర్శ గ్రామము నా గ్రామము. మహానుభావుల నిలయం నా గ్రామము.. పచ్చదనాల పాడి పంటల హరివిల్లు నా గ్రామం.. సంస్కృతి కి... Telugu · కవిత్వం 227 Share डॉ गुंडाल विजय कुमार 'विजय' 30 Jun 2023 · 1 min read ఓ యువత మేలుకో.. ఓ యువత మేలుకో.. ఓ నవ యువత తెలుసుకో.. నీకు తెలిసిందే ప్రపంచం అనుకుంటే ఎలా మిత్రమా... తెలుసుకోవాల్సింది చాలా ఉంది నేస్తమా... ఏదో సంపాదించము, ఏదో బ్రతికేస్తున్నాము.. అనుకుంటే ఎలా ఎలా.. అలావుంటే ప్రపంచం ఇప్పటికీ చీకటిలో ఉండేది సుమా..... Telugu · కవిత్వం 232 Share डॉ गुंडाल विजय कुमार 'विजय' 21 Jun 2023 · 1 min read భరత మాతకు వందనం భరత మాతకు వందనం భరత భూమి కి వందనం విశ్వ శాంతిని కోరుదాం విశ్వ హిందువుగా మారుదాం.. హిందు అంటే ధర్మము ధర్మ రక్షనే మా కర్తవ్యము దేశమంటే మనుషులు దేశ సేవయే మాకార్యము.. యోగమంటే ధ్యానము ధ్యాన మంటే జ్ఞానము..... Telugu · కవిత్వం 330 Share डॉ गुंडाल विजय कुमार 'विजय' 22 Mar 2023 · 1 min read ఉగాది నూతన సంవత్సర యుగాది ఈ ఉగాది. పసిడి వెలుగుల ప్రకృతి వెలుగు ఈ ఉగాది. జగతి కి దిక్సుచి ఈ ఉగాది. కర్మ ఫలం ను నిర్ణయించే రాశిఫలం ఈ ఉగాది. ఆదాయాన్ని నిర్ణయించే వ్యయం ఈ ఉగాది. కష్ట నష్టాల... Telugu · కవిత్వం 1 370 Share डॉ गुंडाल विजय कुमार 'विजय' 15 Feb 2023 · 1 min read నమో సూర్య దేవా తమస్సు ను దూరం చేసే జ్యోతిర్ మయానివి. జగత్తు ను జాగృతం చేసే జగత్ రక్షకుడివి. గగనం లో ప్రయాణించే గగన మణివి. దినమును నిర్దేశించే దిన కరుడవు. విశ్వానికి విశ్వకర్ముడవు. వెలుగును ప్రసాదించే వెలుగురేడువు. లోక బాధలను దూరం చేసే... Telugu · కవిత్వం 1 243 Share डॉ गुंडाल विजय कुमार 'विजय' 26 Nov 2022 · 1 min read తెలుగు అందమైన తెలుగు పుస్తకానికి ఆంగ్లము అనే చెదలు పట్టాయి. అందమైన అక్షరమాలను అంతం చేయడానికి వచ్చింది ఈ అందమైన పూతతో ఈ ఆంగ్ల చెదలు. తుమ్మెద, పువ్వులోని మకరందం ను తాగేసినట్టు, తెలుగు నేలలో తెలుగు ను నాశనం చేస్తుంది ఈ... Telugu · కవిత్వం 259 Share डॉ गुंडाल विजय कुमार 'विजय' 20 Oct 2022 · 1 min read దీపావళి జ్యోతులు దీపావళి జ్యోతులు దీపము అంటే జ్ఞానము. మన అజ్ఞాన చీకటిని తొలగించి, విజ్ఞాన జ్యోతుల ను వెలిగించేదే ఈ దీపావళి. అధర్మాన్ని గెలిచి, కష్టాలను జయించి, సమస్యలను చేదించి, లక్షాన్ని చేరుకొని,విజయం సాదించి ఆనందం తో వెలిగించే జ్యోతి ఈ దీపావళి.... Telugu · కవిత్వం 1 216 Share डॉ गुंडाल विजय कुमार 'विजय' 29 Sep 2022 · 1 min read నా తెలుగు భాష.. తియ్యనైన తెలుగు పలుకు విశ్వమంతా వెలుగు వెలుగు అమృతం పంచిన బాష. అమరత్వం ప్రసాదించిన భాష. పూల కన్నా మృదువైన భాష. తేనేకన్నా మధువైన భాష. తరతరాల కు నిలిచే భాష. నా తెలుగు భాష, నా మాతృ భాష. ముత్యాల... Telugu · కవిత్వం 2 264 Share Page 1 Next