Sahityapedia
Sign in
Home
Your Posts
QuoteWriter
Account
17 Feb 2024 · 1 min read

అదే శ్రీ రామ ధ్యానము...

వెయ్యి ఖగుడు ల ఆ ద్యుతి..
రజని దరి చేరలేదు ఆ రోచనిని…
మదువు ను మించిన తీపి ఈ సారఘము…
ఔధస్యము కంటే తెలుపు ఈ సుధ..

అదే శ్రీ రామ నామము…
అదే శ్రీ రామ ధ్యానము…

రచన
డా.గుండాల విజయ కుమార్

అర్థాలు..
ఖగుడు – సూర్యుడు
ద్యుతి – వెలుగు
రోచి – వెలుగు
రజని – చీకటి
సారఘము – తియ్యని
ఔధస్యము – తెలుపు
సుధ – తెలుపు

Loading...