మువ్వగోపాల మురళీధరాయ..
మువ్వగోపాల మురళీధరాయ
నవనీతచోరాయ నందనాయ.
శ్రీ వల్లభాయ శ్రీ నివాసాయ
గోరక్షకాయ గోకులాయా
గోపాలబాలకాయ గోవర్ధనధరాయ ..
గోపికావృతాయ గోవిందాయ ..
పరమానన్దాయ ప్రసన్నాయ
అకామాయాయ అనంతాయా
సర్వవేదాయ సర్వదేవయా
బలభద్రసుఖాలాపాయ బలవత్సలాయ
ద్వారకాపురకల్పనాయ ద్వారకానిలయాయ
విశ్వరూపప్రదర్శకాయ విజయాయ
గరుడవాహనాయ గదాగ్రజన్మనేయ
అజ్ఞాతపారాయ అగ్నివదనాయ
మధుసూదనాయ మాధవాయ
ఉరుగీతాయ ఉపేన్ద్రాయ
సుభద్రాశోకహరణాయ సుశరణ్యాయ
గీతామృతాయ గీతసారాయ
సర్వగుణాయ సర్వదర్శనాయ
భక్తవత్సలాయ భాగవంతయా
పాహిమామ్ రక్షమామ్
శరణు శరణు శ్రీ కృష్ణ శరణు…
రచన
డా.గుండాల విజయ కుమార్