Prapancha mahila mathru dinotsavam
మహిళా దినోత్సవ శుభాకాంక్షలు – వచన కవితా సౌరభం
విశ్వ మహిళ ల్లారా మీకు శుభాకాంక్షలు
ప్రకృతి పురుషుల అద్వితీయ కలయిక ఈ జాగత్తనే కుటుంబము
ఈ కలయిక లో ప్రథమస్థానం కూడా ప్రకృతి అనేడి మహిళే
మహిళలంటే -సృష్టి – స్థితి – లయ కారిణి కానీ శక్తి రక్షణపోషణలే
ప్రకృతి రక్షణయే మన జగతి వికాసం . మహిళే –
పాపగా -పారాడి- లాలింప బడుతూ.,
కూతురిగా – మురిపించి , మరిపిస్తూ .,
కన్యగా – అందంగా, ఆనందంగా అలరిస్తూ .,
యువతిగా – ఆదరిస్తూ, ఉద్యోగాలని నెఱపుతూ .,
భార్యగా – కుటుంబాన్ని, జీవితాలని సంభాళిస్తూ .,
కుటుంబం- దేశం అనే పరిమళ సుమాలను గుభాళింప జేస్తూ .,
శక్తి – యుక్తులు ; మంత్ర – యంత్రాగముల చే ప్రకాశిత మౌతున్న
ఓ విశ్వ జనీన ( ప్రపంచ) మహిళల్లారా మీకందరికీ ప్రపంచ మహిళా దినోత్సవ శుభా కాంక్షలు
_ @@@ కవీశ్వర్
కే. జయంత్ కుమార్ 09.03. 2020 .
Idi naa sweeya Rachana.