జయ శ్రీ రామ…
ధర్మం గా ఉండాలనేది రాముడు గొప్పతనం..
ధర్మం తో జీవితాన్ని పంచుకోవలనేది సీత గొప్పతనం….
ధర్మానికి అండగా ఉండాలనేది లక్ష్మణుడి గొప్పతనం…
ధర్మానికి దాసోహం అవ్వాలనేది ఆంజనేయుడు గొప్పతనం..
ధర్మం వైపు నిలబడాలి అనేది విభీషణుడి గొప్పతనం..
ధర్మమైన మిత్రుడు వైపు నిలవాలి అనేది సుగ్రీవుని గొప్పతనం..
తండ్రిని చంపినా అది ధర్మము అని తెలుసుకొన్న అంగధుని గొప్పతనం.
ధర్మమైన అన్న గారి పాదుకలతో రాజ్యాన్ని ఏలిన భరతుడు గొప్పవాడు
రచన
డా. గుండాల విజయ కుమార్