నమో నమో నారసింహ
![](https://cdn.sahityapedia.com/images/post/c06d3e98540f06f1c2b3b4563537f9a1_e3e5d1b714c264a74e0b39b8a301206c_600.jpg)
నమో నార సింహా
నమో ఉగ్ర సింహ
విష్ణు రూపుడవు
విజయ కరుడవు
సింహ రూపుడవు
చండ విక్రముడవు
ప్రహ్లాద రక్షకుడవు
రాక్షస సంహరుడవు
స్తంభంజాయుడవు
భక్తవత్సలుడవు
సహస్ర బహుడవు
సర్వసిద్ది ప్రదాయకుడవు
చండ కొపుడవు
శరణాగతవత్సలుడవు
నమో నమో నారసింహ
నమో నమో నారసింహ
రచన
డా. గుండాల విజయ కుమార్