దీపావళి జ్యోతులు
దీపావళి జ్యోతులు దీపము అంటే జ్ఞానము. మన అజ్ఞాన చీకటిని తొలగించి, విజ్ఞాన జ్యోతుల ను వెలిగించేదే ఈ దీపావళి. అధర్మాన్ని గెలిచి, కష్టాలను జయించి, సమస్యలను చేదించి, లక్షాన్ని చేరుకొని,విజయం సాదించి ఆనందం తో వెలిగించే జ్యోతి ఈ దీపావళి....
Telugu · కవిత్వం