సూర్య మాస రూపాలు
సూర్య మాస రూపాలు
చైతన్య మాసధిపతి
ప్రజా పతి భూత సృష్టి “దాత”..
వైశాఖ మసాధిపతి ఆర్యము దేవతా రూప “ఆర్యమా”..
జ్యేష్ట మాసాధిపతి మిత్రా రూప చైతన్య ప్రసాద దేవా “మిత్రా” ..
ఆషాడ మసాధిపతి వరుణ రూప జీవగంగ రక్షకా “వరుణదేవా”
శ్రావణ మసాధిపతి ఇంద్రరూప స్వర్గ పతి దుష్ట సంహారా లోకరక్షకా “ఇంద్రదేవ”
భాద్రపద మసాధిపతి ప్రాణ భోజ జీర్ణ దేవా “వివస్వంతా”
ఆశ్వయుజ మసాధిపతి ఔషధ దేవా, వృక్షఫల శక్తి దేవా “త్వష్ణ”
కార్తీక మసాధిపతి శత్రునాశ దేవా “విష్ణుదేవా”
మార్గశిర మసాధిపతి వాయు దేవా, ప్రాణవాయుదాత “అంశుమంతా”
పుష్య మసాధిపతి ప్రాణకాయపోషక “భగు దేవా”
మాఘ మాసాధిపతి ప్రాణ ఆహార పుష్టి ప్రసాద దేవా “పూష దేవా”
ఫాల్గుణ మాసాధిపతి మేఘరూప వరుణదేవ “పర్జనన్యదేవా”.
రచన
డా. గుండాల విజయ కుమార్