సమాచార వికాస సమితి
సమాచారం మా హక్కు అని,
వికాసం మా లక్ష్యమని,
నడుస్తూ,నడిపిస్తూ
నవతరానికి నాయకుడి గా
నవ జీవన విధానం తో
ముందుకు సాగుతన్నది..
అవినీతిని అంతం చేయాలని,
రాజ్యాంగ నిబంధనలు పాటించాలని,
ప్రజలను నిత్యం చైతన్య పరుస్తూ,
ప్రజా సేవ తో ముందుకు సాగుతున్నది
ఎవ్వరికి భయపడకుండా,
ఎవ్వరికి లొంగకుండా,
సెక్షన్లతో సత్యాన్ని,
దరఖాస్తు లతో ధర్మాన్ని
శోధించి పరిశోధించి
ప్రజలను కాపాడుతున్న సంస్థ
మన సమాచార వికాస సమితి.
జోహార్ జోహార్ మన సమాచార వికాస సమితి..
రచన
డా. గుండాల విజయ కుమార్