ముందుకు సాగిపో..
![](https://cdn.sahityapedia.com/images/post/c0ddd0c86add9c99f8e66c81577b9662_f2259a9d91c95fe09b6d7ec1266ad23e_600.jpg)
ఆశయాలతో ముందుకు సాగిపో..
ధర్మ మార్గం తో ముందుకు సాగిపో..
ఆత్మ విశ్వాసం తో ముందుకు సాగిపో..
అలుపెరగని పోరాటం తో
ముందుకు సాగిపో..
ఆగదు సమయం..
ఆగదు ప్రపంచం..
ఆగదు జీవితం..
ధర్మం గురించి తెలుసుకో…
సత్యం ను పలుకు..
గర్వం ను విడిచిపెట్టు…
నీ పోరాటం గురుంచి
సాగిపో ముందుకు సాగిపో…సాగిపో…
డా. గుండాల విజయ కుమార్