నా గ్రామం
మమతలకు మారు పేరు నా గ్రామం..
ప్రేమ తో పలకరించే పలకరింపు నా గ్రామం..
ఆదర్శం గా నిలిచే ఆదర్శ గ్రామము నా గ్రామము.
మహానుభావుల నిలయం నా గ్రామము..
పచ్చదనాల పాడి పంటల హరివిల్లు నా గ్రామం..
సంస్కృతి కి నిలయం నా గ్రామం..
వాగు వంకల పైరు చెనుల పసిడి ప్రదేశం నా గ్రామము.
అభివృద్ధి కి మారుపేరు నా గ్రామము..
ఎన్నటికీ మరువలేని మధుర ప్రదేశం నా గ్రామము.
గుండె నిండా నింపుకునే ప్రేమ ప్రదేశమే నా గుండాల గ్రామము..
డా. గుండాల విజయ కుమార్..